శ్రీ విజయ గణపతి దేవస్థానము, ముచ్చివోలు గ్రామము నందు 18-12-2024, బుధవారం రోజున " సంకటహర చతుర్ధి " ఘనంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమ ఉభయ కర్తలు అయినటువంటి శ్రీమతి గజలక్ష్మి & శ్రీ ఇనగంటి రవి దంపతులకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అందరికీ ఆ గణనాథుడు ఆయురారోగ్యాలతోపాటు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము... శ్రీ విజయ గణపతి దేవస్థానము పాలకమండలి.
Spread the Word
About
Temple
Team
Contact Us
Sevas
Darshan
Devotee
eHundi
Others
Gallery
Feedback
News Media
Copyright © 2022-23 Sri Vijaya Ganapathi Swamy Devasthanam. All rights reserved.