Menu
Log in


  • Home
  • వినాయక చవితి ఉత్సవం - విరాళముల అభ్యర్థన

వినాయక చవితి ఉత్సవం - విరాళముల అభ్యర్థన

  • 18 Sep 2023
  • 23 Sep 2023
  • Muchivolu, Andhra Pradesh

ఈ సంవత్సరం   వినాయక చవితి  ఉత్సవం తేది.18.09.2023 సోమవారం ఉంటుంది. "శ్రీ విజయ గణపతి దేవస్థానం"  అర్చకుల సలహామేరకు స్వామి వారి ఉత్సవాలు సోమవారం నుండి శనివారం వరకు వారం రొజుల పాటు  గొప్పగా  నిర్వహించుటకు  నిర్ణయించడమైనది. ఈ సందర్భంగా   రోజు వారి ,  భజనలు , కోలాటాలు, భక్తి కార్యక్రమాలతో పాటు అనేక సాంస్కృతిక, సంగీత, వినోద  కార్యక్రమములు కూడా యోజన చేయడం జరిగినది  దీనికి సంబందించి  ఖర్చు వివరములు క్రింద  పొందుపరచడమైనది. కావున మీరు సహృదయంతో  మీ   విరాళములు మీ శక్తి మేర ఇవ్వగలరని. ఆశిస్తూ...... "శ్రీ విజయ గణపతి దేవస్థానం పాలకమండలి"


విరాళముల వివరాలు :

1. పూజ
పూజ పూజ సామాగ్రి : ₹ 25,000 (ఒక్క రోజు ₹ 5000)
అర్చకులు : ₹ 15,000 (ఒక్క రోజు ₹ 3000)
వినాయక విగ్రహం : ₹ 10,000
2. ప్రసాదం
ఐదు రోజులు : ₹ 10,000 (ఒక్క రోజు ₹ 2000)
నగరోత్సవం రోజు : ₹ 10,000
గణపతి పాట లడ్డు : ₹ 10,000
3. అలంకరణ
గణేష అలంకరణ : ₹ 25,000 (ఒక్క రోజు ₹ 5000)
గుడి అలంకరణ : ₹ 25,000 (ఒక్క రోజు ₹ 5000)
రథం అలంకరణ : ₹ 10,000
4. సాంస్కృతిక కార్యక్రమములు
టపాకాయలు : ₹ 25,000 (ఒక్క రోజు ₹ 5000)
మంగళ మేళం : ₹ 25,000 (ఒక్క రోజు ₹ 5000)
సంగీతం : ₹ 10,000 (ఒక్క రోజు ₹ 2000)
వేదిక: ₹ 10,000
5. విద్యుత్ దీపాలు & మైక్ సెట్
విద్యుత్ అలంకరణ & మైక్ సెట్ : ₹ 1,00,000 (ఒక్క రోజు ₹ 20,000)

పైన పొందుపరచిన వాటిలో మీరు మరియు మీ కుటుంబ సభ్యులు పూర్తి గా అయిదురోజులు కి గానీ, లేదా ఒకరోజు కి గానీ, మీ విరాళాలు సమర్పించాలని కోరుతున్నాము. ఎవరైనా ₹ 25000 లేదా అంతకు పైన మొత్తము విరాళాలు సమర్పించిన వారి పేరు ఉభయకర్త గా వినాయక చవితి 2023 కార్య నిర్వహణా పత్రము లో నమోదు చేయబడుతుంది అని విజ్ఞప్తి చేస్తున్నాము.

:: సంప్రదించవలసిన ఫోను నంబరులు::

ఎ. శ్రీనివాసులు: +91 98454 73962, కె. తిరుమలయ్య: +91 98450 99495

మీ విరాళాలను ఫొన్ పే లేదా పేటిఏం ద్వారా కూడా సమర్పించవచ్చు

Spread the Word


     

Copyright © 2022-23 Sri Vijaya Ganapathi Swamy Devasthanam. All rights reserved.