Menu
Log in


  • Home
  • శ్రీ విజయగణపతి భక్త బృందం వారిచే స్వామివారి గ్రామోత్సవము

శ్రీ విజయగణపతి భక్త బృందం వారిచే స్వామివారి గ్రామోత్సవము

  • 2 Apr 2022
  • 5:30 AM - 10:00 PM
  • Shri Vijaya Ganapathi Devalayam, Muchivolu, AP

శ్రీ విజయ గణపతి దేవాలయము, ముచ్చివోలు గ్రామం, శ్రీకాళహస్తి మండలం.

స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది.

ఉగాది పర్వదినమున శ్రీవిజయగణపతి దేవాలయంలో నిర్వహించు కార్యక్రమములు:

ఉ॥ 5.30 ని॥ నుండి 6.30 ని॥ వరకు స్వామి వారికి పంచామృతాభిషేకం, తదుపరి స్వామివారికి పుష్పాలంకరణ, అష్టోత్తర సహస్రనామార్చన జరుగును.

|| 8.00 గం|| నుండి 11.30 ని॥ వరకు భక్తులచే ఉత్సవమూర్తికి క్షీరాభిషేకము, గోత్రనామార్చనలు నిర్వహించబడును.

సా॥ 4.30 ని|| స్వామి వారికి ప్రదోషపూజ, 5.00 గం|| నుండి ఆలయ ప్రధాన అర్చకులు భరత్ శర్మ గారిచే పంచాంగ శ్రవణము,

6.00 గం॥ స్వామి వారికి సప్త హారతులు తదుపరి మన గ్రామ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇ. గోపి గారిచే ప్రవచనము,

రాత్రి 8.00 గం|| వినాయక భక్త భజన బృందం వారిచే భజన కార్యక్రమము జరుగును.


Spread the Word


     

Copyright © 2022-23 Sri Vijaya Ganapathi Swamy Devasthanam. All rights reserved.